http://65420.home.blog/2022/02/12/r1/

Jeremiah 5: 31
The prophets prophesy falsely, and the priests bear rule by their means; and my people love to have it so: and what will ye do in the end thereof? Amen!!.
PRESSLINK:
నా మనసు అంతా ఖాళీ అయ్యింది
నేను నిన్ను పోగొట్టుకున్నానా
లేదా నీవే నన్ను ఓవదిలేసావా
గొడవలు లేని మన ప్రేమలో
అనుమానాలు లేని మన మనసులలో
ఒంటరి తనం ఆవహించింది ఎందుకు ?
నీవు నాకు కావాలి
ప్రతి రోజు కావాలి
నిన్ను ఇలా తలుస్తానో లేదో
అలా కనిపిస్తావు
మరి రెండు రోజులనుండి
నాకు కనిపించటం లేదు
మాటలాడటం లేదు ఎందుకు?
నీ కాలు అడుగు గుర్తులు కనిపించినప్పుడల్లా
ఎత్తైన జలపాతాన్ని చూసినప్పుడల్లా
చెవి ఝుంకీలు ఊగినప్పుడల్లా
గడ్డము క్రింద చేయి పెట్టుకొని కూర్చున్నప్పుడల్లా
మంచి సంగీతం వింటున్న ప్పుడల్లా
మల్లెల సువాసనలు గుభాళించిన వేళా
నా కనులు నుండి కన్నీరు జారీపోతాయి
ఎలా కలిసావో.. నా జీవితంలోకి ఎలా వచ్చావో
నా హృదయాన్ని మాత్రమే కాక
నా కనులను కోడా ఆక్రమించావు
నిన్ను చేరుకోవటం ఎలాగో
నిన్ను చూడటం ఎలాగో తెలియటం లేదు
నా మనసులో నీకు తప్పా మరి ఎవరికీ స్థానం లేదు
ఒక్క సారి ఎదురు రావా ..
కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసిన స్వేచ్ఛ (స్వేచ్ఛ)లో స్థిరంగా ఉండండి మరియు బానిసత్వపు కాడితో మళ్లీ చిక్కుకోకండి. మీరు సున్నతి చేయించుకుంటే, క్రీస్తు వల్ల మీకు ఏమీ లాభం లేదని పౌలు అనే నేను మీతో చెప్తున్నాను. మరియు సున్నతి పొందే ప్రతి వ్యక్తికి నేను మళ్ళీ సాక్ష్యమిస్తున్నాను, అతను ధర్మశాస్త్రమంతటిని పాటించటానికి రుణగ్రహీత అని. మీరు క్రీస్తు నుండి దూరమయ్యారు, చట్టం ద్వారా నీతిమంతులుగా పరిగణించబడాలని ప్రయత్నిస్తున్న మీరు, విశ్వాసం ద్వారా నీతి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆత్మ ద్వారా మీరు కృప నుండి పడిపోయారు. క్రీస్తుయేసులో సున్నతి లేదా సున్నతి ఏమీ ప్రయోజనం లేదు, కానీ ప్రేమ ద్వారా పనిచేసే విశ్వాసం.